Computer Keyboard: అసలు కీబోర్డ్‌లో కీస్ ఎందుకు ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఉండవో మీకు తెలుసా..?
- కీబోర్డ్‌లో కీస్ ఎందుకు ఆల్ఫబెటికల్ ఆర్డర్‌లో ఉండవు..
- 1575లో కీబోర్డులో కీస్ A,E,I,Y,U,O.. వాటితో టైపింగ్కు ఇబ్బంది పడిన టైప్‌రైటర్లు..
- 1868లో క్రిస్టోఫర్ షోల్స్.. Q,W,E,R,T,Y,U,I,O,P, గా మార్చడంతో ఈజీగా మారిన టైపింగ్
- ప్రస్తుతం ఈ క్వర్టీ కీబోర్డ్‌ను స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ లతో వాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Computer Keyboard: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కంప్యూటర్‌ను వాడుతున్నారు. ఇది లేకుండా కంప్యూటర్‌లో ఏ పని జరగదు.. ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్ ఉండాల్సిందే. అయితే, ఈ కంప్యూటర్ను వాడలాంటే మాత్రం కీ బోర్డు తప్పనిసరి.. కానీ మనం ప్రతి రోజు కీబోర్డుపై చాలా వర్క్ చేస్తాం కానీ.. ఒక విషయం అస్సలు గమనించి ఉండము. అందేంటంటే కీబోర్డులో ఏబీసీడీలు వరుస క్రమంలో ఉండకుండా A ఒక దక్కర ఉంటే B మరో చోట ఉంటుంది. ఇలా కీబోర్డులోని కీస్ అన్ని కూడా గందరగోళంగా సెట్ చేసి ఉంటుంది. ఇలా ఎందుకున్నాయని మీకెప్పుడైన డౌట్ వచ్చిందా..? వచ్చిన పెద్దగా మీరు దాన్ని పట్టించుకొని ఉండకపోవచ్చు. అయితే, ఇప్పుడు అలా ABCDలు వరుస సంఖ్యలో కాకుండా గందరగోళంగా ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం..
Read Also: Farmers Festival: నేడు పాలమూరులో రైతు పండగ ముగింపు సభ.. సీఎం శుభవార్త చెబుతారా..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
అయితే, కీ బోర్డు పైన వరుసలో మొదట Q, W, E, R, T, Y, U, I, O, P అనే అక్షరాలు ఉంటాయి. ఈ తరహా కీబోర్డును 1868లో అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేశారట. ఇక, అంతకు ముందు A, B, C, D వరుసగా ఉన్న కీబోర్డుపై ఆయన కొన్ని పడిన ఇబ్బందులను గమనించి.. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు, మరికొన్ని అతి తక్కువగా ఉపయోగిస్తుంటాం.. ఉదాహరణకు Q, Z W, X, లాంటి లెటర్స్‌ను తక్కువగా వాడుతుంటాం.. కాబట్టి, అచ్చులైన A,E,I,O,U లతో పాటు P, B, L, M, N, K, L లాంటి అక్షరాలను ఎక్కువ సార్లు వాడుతుంటాం.. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండా.. ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా క్రిస్టోఫర్ షోల్స్ టైపు మిషన్ కీబోర్డును ‘Qwerty’ నమూనాలో రూపొందించాడు.
Read Also: Puspa 2 Movie Event: ముంబైలో స్టేజి పైనే రెచ్చిపోయిన ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్
కానీ, మనం జనరల్ గా ఈ అక్షరాలనే ఎక్కువగా వాడుతుంటాం.. పైనున్న అక్షరాలు తక్కువ ఉపయోగిస్తాం.. అదే ఒరవడి కంప్యూటర్ కీ బోర్డులకూ సైతం విస్తరించింది. అయితే, ఆధునిక పరిశోధనల ప్రకారం.. మరింత ఈజీగా ‘కీ బోర్డు’ అమరికలున్నట్లు రుజువు చేశారు. ఇలా ఎక్కువగా ఉపయోగించే కీస్‌ను బట్టి చేతివేళ్లకు అందుబాటులో ఉండే విధంగా రెడీ చేశారు. అయితే దీనిని ఆధారంగా చేసుకోనే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ కీబోర్డ్‌ను రూపొందించారు. ఈ కారణాల చేతనే కీ బోర్డులో ఏబీసీడీలు వరుస సంఖ్యలో ఉండకుండా క్వర్టీ లేఅవుట్‌ను తయారు చేయడానికి గల కారణమని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!