డ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ అమానుష ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను పరిశీలించారు.
సినీ నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో విడుదలైనప్పటి నుండి దాని గురించి చాలా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో అవసరమైన ఆధారాలు లభించాయని.. సాంకేతిక విశ్లేషణ ద్వారా ధృవీకరిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.