ఆస్కార్-విజేత, అమెరికన్ నటుడు కెవిన్ స్పేసీ ప్రస్తుతం లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బుధవారం లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్ట్‌కు ఆయన హాజరయ్యారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ