స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. సికిందర్ కోసం కండల వీరుడి కండలు కరిగేలా ఫైట్ సీన్స్ డిజైన్ చేశాడట. ఫ్యాన్స్ కు సల్లూ భాయ్ మాస్ జాతర చూపించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, జైల్, హాస్పిటల్లో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. జైలులో సల్లూభాయ్ గ్యాంగ్ స్టర్లతో తలపడే సీన్ వేరే లెవల్ అట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ్యాన్స్ కు ఈ యాక్షన్…