మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు దాటేందుకు ప్రయత్నించాడు. వెంటనే అది కదలడంతో.. ఎటు వెళ్లాలో అర్థం కాక పట్టాల మధ్యలో పడుకున్నాడు. దీంతో ట్రైన్ అతడి మీద నుంచి వెళ్లినప్పటికి అతడికి ఏమి కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Read Also: Mouse Turned…