రష్యా సైన్యంలో పని చేస్తున్న కేరళ యువకుడు మృత్యువాత పడ్డాడు. దీన్ని భారత విదేశాంగ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయులను తక్షణమే విడుదల చేయాలని రష్యాను భారత్ కోరింది.
బాలికపై అత్యాచార కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇంట్లో ఉన్న బాలికపై.. సంవత్సరాల తరబడి అత్యాచారానికి పాల్పిన సవతి తండ్రికి కేరళ కోర్టు ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే..
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు.
Mecca : ప్రస్తుతం ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరుతున్నారు. ఈ మతపరమైన యాత్రలో పాల్గొనేందుకు భారతదేశం నుండి దాదాపు 1,75,000 మంది మక్కా చేరుకోనున్నారు.