Actor Dileep: 2017 నటిపై జరిగిన లైంగిక దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ హై కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 8 ఏళ్ల తర్వాత జరిగిన విచారణలో హైకోర్టు తీర్పు చెప్పింది. దిలీప్ పై కుట్ర, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అయితే.. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మొదటి నుంచీ దిలీప్ చెబుతున్నాడు.. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఈ అంశంపై దిలీప్ స్పందించారు. ఇది తనపై జరిగిన…
Kerala : కేరళలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం ఒక మహిళకు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కేసులో ఒక మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20,000 జరిమానా విధించింది.
Google : కేరళలోని కొల్లాం కోర్టు ఓ నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసు మార్చి 20, 2020 నాటిది. పాలక్కాడ్ జిల్లాకు చెందిన వ్యక్తి తన భార్యను ఎలా చంపాలో గూగుల్ సెర్చ్ లో వెతికాడు.
Kerala Cunning Man : టిప్ టాప్ గా 5స్టార్ హోటల్ కి రాగానే వెల్ కం చెప్పారు.. వేషం చూసి ఆయనేదో ఆఫీసర్ అనుకున్నారు. ఆనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అబ్బో అని ఆశ్చర్యపోయారు.