రెండో రోజు ఆట మూడో సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ 103వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ క్రీజులో ఉన్నారు. విండీస్ పేసర్ కీమర్ రోచ్ తన 14వ ఓవర్‌ని వేస్తున్నాడు. సింగిల్ తీసిన అనంతరం జైశ్వాల్ సహనం కోల్పోయి.. నా దారికి అడ్డురాకు.. అంటూ హిందీలో ఓ పచ్చి బూతు పదాన్ని ఉపయోగించాడు. జైశ్వాల్ అన్నది కోహ్లీ వెంటనే ఏం జరిగిందని అతడిని అడిగాడు. రన్ తీస్తుంటే.. అతడు పదే…