కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఆమె చాలా మంది ప్రముఖ సౌత్ స్టార్స్‌తో నటించింది. ఇక ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి చేసుకోనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో, సౌత్ ఇండస్ట్రీ కారిడార్‌లలో జరుగుతున్న ఓ ప్రచారం ఏమిటంటే ఈ ఏడాది చివర్లో కీర్తి పెళ్లి చేసుకోబోతోందని అరేంజ్డ్ మ్యారేజ్ టాక్ వెలుగులోకి వచ్చింది. ఆమె అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఈ వివాహం గోవాలో జరగనుందని…