ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై ఇటీవల పెద్ద చర్చ నడుస్తున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ వంటి భారీ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఈ పని గంటల కారణంగానే ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో “రోజుకు 8 గంటల షూటింగ్” అనే షరతు ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ…
Keerthy Suresh: కీర్తి సురేశ్… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. మహానటి సినిమాతో అభిమానుల మనుసులు దోచుకున్న ఈ అందాల భామ తన కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ నెల 28న కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేశ్ పాల్గొన్నారు. ఓ విలేకరి ‘ఎల్లమ్మ’లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా నటించట్లేదని స్పష్టం చేశారు. READ ALSO: Commonwealth Games: 20 ఏళ్ల…
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్‌లకు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌కి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరింత స్పీడ్‌గా ప్రాజెక్టులు చేస్తూ ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ పెంచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పిన…
కీర్తి సురేశ్.. అనతి కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళ భాషలలో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి మహానటి గా తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. ప్రజంట్ తన తీరు కాస్త బోల్డ్ రోల్స్‌కి మార్చిన కీర్తి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా కొత్త అధ్యాయం ప్రారంభించింది. గతేడాది బేబీ జాన్ సినిమాతో హిందీ తెరపై అడుగుపెట్టిన ఆమె, తాజాగా ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలు, లక్ష్యాల గురించి పంచుకుంది.…