సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్‌లకు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌కి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరింత స్పీడ్‌గా ప్రాజెక్టులు చేస్తూ ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ పెంచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పిన…