తెలుగు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తన వ్యక్తిగత జీవితం గురించి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది, తన ప్రియుడు విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగి, పెళ్లి పీటలు ఎక్కబోతున్న తరుణంలో ఆమె తన రిలేషన్‌షిప్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ విషయాన్ని గురించి కీర్తి భట్ తన పోస్ట్‌లో చాలా స్పష్టంగా, హుందాగా స్పందించారు, “నా జీవితంలోని ఒక…