SP Charan moves to court against Tharun Bhascker: దర్శకుడు తరుణ్ భాస్కర్‌పై గాయకుడు-నటుడు-నిర్మాత, లెజెండరీ సింగర్ ఎస్‌పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్‌పి చరణ్ చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన తెరకెక్కించిన కీడా కోలా సినిమాలో ఒక పాట కోసం AIని ఉపయోగించి ఎస్‌పి బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి కుటుంబ అనుమతిని అడగకపోవడంతో ఎస్‌పి చరణ్ కోర్టుకు వెళ్లాడు. సినిమాలో SPB ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన వాయిస్‌ని ఉపయోగించినందుకు దర్శకుడు తరుణ్ భాస్కర్ మరియు…
keeda Kola:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు కీలక ఒయాత్రల్లో నటించిన చిత్రం కీడా కోలా. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించి.. ఒక పాత్రలో కూడా నటించాడు.
Tharun Bhascker intresting comments on His Acting: తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమా ‘కీడా కోలా’తో వస్తున్నారు. క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించడం గమనార్హం. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్‌తో ఈ సినిమా హ్యుజ్ బజ్…
Tarun Bhasker: పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న తరుణ్ .. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో కుర్రాళ్ళ ఫెవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు.
బాలయ్య నటించిన అఖండ మూవీలో జగపతి బాబు… అప్పుడే పుట్టిన పిల్లలకి ఎలివేషన్ ఇస్తూ “వీడు ప్రకృతి, వీడు ప్రళయం” అంటాడు. సరిగ్గా ఇలాంటి మాటనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి వచ్చింది. తన నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ “అది సైలెన్స్, ఇది తుఫాన్” అంటూ ట్వీట్ చేశాడు. తరుణ్ చేసిన ట్వీట్ లో ‘సైలెన్స్’ ఏమో ‘ఈ నగరానికి ఏమయ్యింది’, తుఫాన్ ఏమో ‘కీడా కోలా’ గురించి. ఈ నగరానికి ఏమైంది సినిమా…