టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ నిర్మాత అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా నిర్మించిన నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈవెంట్‌కు హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారు కేదార్ సెలగంశెట్టి. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు కేదార్ సెలగంశెట్టి.. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు దుబాయ్ అధికారులు.. చాలా యుక్త వయసులోనే…