CM Revanth Reddy: బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలియని వారుండరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. 24 ఏళ్లుగా ఈ షోను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో ఈ షోను రీమేక్ చేశారు కానీ, ఇక్కడ ఆంధ్ వర్క్ అవుట్ కాలేదు. ఎంతోమంది పేదవారిని ఈ షో కోటీశ్వరులను చేసింది.