Kawasaki Versys-X 300: అడ్వెంచర్ బైక్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ నీకె లవర్స్ కు కావసాకీ ఇండియా శుభవార్త తీసుకవచ్చింది. కావసాకీ వర్సిస్-X 300 మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకంటే, వర్సిస్-X 300కు భారత్‌లో తొలిసారి కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ బైక్ కొన్ని సంవత్సరాల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఆ తరువాత మార్కెట్ నుంచి తొలగించబడింది. ఇప్పుడు 2025 వర్షన్‌లో బైక్ తిరిగి…
జపనీస్ సూపర్ బైక్ తయారీదారు కవాసకి.. 2025 ఫిబ్రవరిలో భారతదేశంలోని కస్టమర్లకు బంపర్ డిస్కౌంట్లను అందించనుంది. కవాసకి Z900, నింజా 650, నింజా 300, నింజా 500 మోడల్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కవాసకి ఈ మోటార్ సైకిళ్లపై రూ. 15,000 నుండి రూ. 45,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.