Sunrisers Leeds: ఏంటి.. కావ్య మారన్ యజమానురులుగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు మారిందని అనుకుంటున్నారా..? ఆబ్బె.. అదేం కాదండి.. కాకపోతే పెరుమారింది మాత్రం కావ్య మారన్ యజమానురులుగా ఉన్న జట్టు పేరే. ఏంటి మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యారా..? ఆగండి.. ఆగండి.. అసలు మ్యాటర్ ఏంటంటే.. VW Smart QLED Android TV: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. రూ.10,999కే 40 అంగుళాల స్మార్ట్ టీవీ.. ! ఇంగ్లాండ్‌లోని ప్రముఖ క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మ్యాచ్ ఆడుతుందంటే.. ఆటగాళ్ల కంటే ఎక్కువగా ఆ జట్టు సహ యజమాని కావ్య మారన్ పైనే అందరి కళ్లు ఉంటాయి. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లను ఉత్సహపరుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం నిరాశగా ఉంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కావ్య పాపపై ఎక్కువగా మీమ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా తనపై వచ్చే మీమ్స్‌పై స్పందించారు. క్రికెట్ మీద తనకున్న మక్కువ వల్లే తాను…
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫ్రాంచైజీ యజమాని కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం పాటను సైతం దగ్గరుండి చూసుకునే కావ్యా పాప.. ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తుంటారు. ప్లేయర్స్ ఫోర్లు, సిక్సులు బాదినప్పుడల్లా తనదైన శైలిలో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ.. మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ వికెట్స్ కోల్పోయినప్పుడు డీలా పడిపోతారు. కావ్యా ఎక్స్‌ప్రెషన్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తాజాగా మరోసారి అదే…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…
Kavya Maran Suppots Shah Rukh Khan in IPL 2025 Auction Meeting: 2025 మెగా వేలంకు సంబంధించి ఐపీఎల్ పాలక మండలి, పది ఫ్రాంచైజీల యజమానుల మధ్య ముంబైలో సమావేశం జరిగింది. బుధవారం రాత్రి వరకూ జరిగిన ఈ భేటీలో మెగా వేలం నిర్వహణ, రిటెన్షన్ పాలసీ, ఇంపాక్ట్ రూల్‌పై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఐపీఎల్ పాలక మండలి, ఫ్రాంచైజీల యజమానుల మధ్య వాడివేడిగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. బీసీసీఐ మాత్రం ఏ…
SRH CEO Kavya Maran proposals for IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి బుధవారం ముంబైలో 10 ప్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం వాడివేడిగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అన్ని ఫ్రాంచైజీల ఓనర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేయకపోగా.. తమ డిమాండ్లను బీసీసీఐ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్.. మెగా వేలంలో ప్లేయర్ రిటెన్షన్ కోసం కొన్ని ఎంపికలను బీసీసీఐకి…
Kavya Maran Tears After KKR Beat SRH in IPL 2024 FInal: ఐపీఎల్ 2024 ఆసాంతం అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. 17వ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిందంటూ అనే రూమర్స్ వస్తున్నాయి. రిసెంట్ గా 23 ఏళ్ల రైజర్స్ ప్లేయర్స్ తో కావ్య మారన్ ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ…