Home
Kavya Maran
Kavya Maran News
-
Kavya Maran: ఎగిరి గంతేసిన కావ్య మారన్.. క్యూట్ సెలబ్రేషన్స్ వైరల్!
SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్ఆర్హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ… -
SRH Kavya Maran: ఉత్కంఠ మ్యాచ్ విజయంతో ఎగిరిగంతులేసిన కావ్య పాప.. వీడియో వైరల్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. గురువారం ఉప్పల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి బంతికి రాజస్థాన్‌కు రెండు పరుగులు కావాల్సి ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన యార్కర్‌తో రాజస్థాన్ రాయల్స్ రోమన్ పావెల్ ని అవుట్ చేశాడు. దానితో సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ చివరి బంతికి విజయం సాధించడంతో ఆనందంతో… -
Sunrisers Hyderabad: ఆఖరి బంతికి వికెట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ సంబరాలు చూశారా?
Sunrisers Hyderabad PLayers Celebrations: ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడ్డుకట్ట వేసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో రోవ్మాన్ పావెల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఉప్పల్ మైదానంలో అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్ అభిమానులు.. ఊహించని విజయంతో ఒక్కసారిగా అనందంతో… -
Kavya Maran: ఆ ఆనందం ఎంతో సేపు లేదు.. పాపం కావ్య పాప..!
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. సన్ రైజర్స్ ఓడిపోతామనే మ్యాచ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకొచ్చాడు హెన్రీచ్ క్లాసెన్. ఆ తర్వాత గెలుస్తుందని అందరూ అనుకున్నప్పటికీ క్లాసెన్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఓడిపోయింది. క్లాసెన్ ఔట్ తో సన్ రైజర్స్ అభిమానులతో పాటు.. సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ తీవ్ర నిరాశ చెందింది. -
Rajinikanth: కావ్య పాప పడే బాధను చూడలేక పోతున్నా..
జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశ చెందడం చూడలేకపోతున్నా.. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశాను.. కాబట్టి కళానిధి మారన్‌కు నేను ఒక్క సలహా ఇస్తానని రజినీకాంత్ అన్నారు. -
Kavya Maran : సన్ రైజర్స్ గెలిచింది.. కావ్య పాప నవ్విందిరోచ్చ్..
అయితే 144 పరుగుల టార్గె్ట్ ను ఎస్ ఆర్ హెచ్ ఛేదిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్ గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్ లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. -
IPL 2023 : కావ్య పాపకు కోపం వచ్చిందోచ్
శిఖర్ ధావన్ తన క్లాస్ బ్యాటింగ్ తీరుతో అందరిని ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్ కు ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్ లో కూర్చొని సీరియస్ గా చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో చల్ హట్ రే అని పేర్కొంది. -
Kavya Maran: కావ్య మేడం క్రేజా మజాకా.. అక్కడ కూడా వదలట్లేదుగా!
కావ్య మారన్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్‌గా వ్యవహరిస్తున్న ఈమెకు స్టార్ క్రికెటర్ల స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. -
South Africa T20 League: మళ్లీ అదే తప్పు చేసిన కావ్యా పాప.. స్టబ్స్‌పై కాసుల వర్షం
South Africa T20 League: ఇండియాలోని ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆరు జట్లు ఆటగాళ్ల కోసం సోమవారం జరిగిన వేలంలో హోరాహోరీగా తలపడ్డాయి. సౌతాఫ్రికా 20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యాజమాన్యం చేతిలోనే ఉన్నాయి. ఎంఐ కేప్ టౌన్ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం , పార్ల్ రాయల్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్…
తాజావార్తలు
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?