Kavya Kalyanram: వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట అంటూ గంగోత్రి సినిమాలో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్. బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న కావ్య.. మసూద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ ను అందుకున్న ఈ భామ రెండో సినిమాగా బలగం చేసింది.