2018 Movie: ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే.. దాన్ని మరో భాషలోకి అనువదించడం సాధారణమే. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'మాలికా పురం' తెలుగులో అనువాదమౌతోంది. ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ లో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు.