Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.