Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తల మధ్య పోలీసులు నివాసానికి వచ్చారు. కంప్లైంట్ ఇవ్వండి అంటూ కౌశిక్ రెడ్డి ని అడిగారు. తనపై దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇంటి వరకు ఎందుకు అనుమతి ఇచ్చారు అని పోలీసులకు కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
Kaushik Reddy: నేను 39 ఏళ్ల యువకుడిని.. గాంధీకి 70 ఏళ్ల ముసలోనివి నువ్వు.. నేను రెచ్చిపోతే ఎట్లా ఉంటదో చూసుకో అని అరికెపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.