Kaushal Manda right movie pre release event: మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్” తెరకెక్కించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్’ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ గా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని…
Kaushal Manda: కౌశల్ మండ గురించి తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రేక్షకుల అభిమానంతో రెండో సీజన్ కు విన్నర్ గా గెలిచి ట్రోఫీతో బయటకు వచ్చాడు.
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 2” విజేత కౌశల్ మండా “బిగ్ బాస్ తెలుగు” సీజన్స్ లో చెప్పే జోస్యం దాదాపుగా నిజం అవుతూ వస్తోంది. కౌశల్ ప్రతి సీజన్ లోనూ షోను అనుసరిస్తూ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ పర్మార్మెన్స్ ఆధారంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. బిగ్ బాస్ తెలుగు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని కూడగట్టుకున్న విషయం తెలిసిందే. Read Also : The…
మహంకాళి మూవీస్ పతాకం పై కౌశల్ మండ, లీషా ఎక్లైర్ జంటగా శంకర్ దర్శకత్వం లో మహంకాళి దివాకర్, మధు నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రైట్’. మలయాళం లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన ‘మెమోరీస్’ చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రం పోస్టర్, మోషన్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘రైట్’ విజయం సాధించాలని వెంకటేష్ అభిలషించారు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఈ…