Tiger 3: ‘టైగర్ 3’లోని సర్‌ప్రైజ్‌లను స్పాయిలర్స్‌గా రివీల్ చేయద్దంటున్న సల్లూ భాయ్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేశారే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan and Katrina Kaif requests audience not to reveal spoilers: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘టైగర్ 3’. ఇమ్రాన్ హష్మి ఇందులో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ముందురోజు థియేటర్స్‌లో చూసిన ప్రేక్షకులు బయటకు చెప్పవద్దని సల్మాన్, కత్రినా, ఇమ్రాన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ట్వీట్ చేసి ‘‘చాలా ప్యాషన్‌తో టైగర్ 3 చిత్రాన్ని రూపొందించాం, అయితే ఇక్కడ స్పాయిలర్స్ నుంచి సినిమాకు రక్షణ అవసరం అనిపిస్తుంది, ఎందుకంటే సినిమాను ముందుగా చూసేవాళ్లు సినిమాకు సంబంధించిన సర్‌ప్రైజ్‌లను బయట పెడితే ఆడియెన్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతుంది, కాబట్టి అలాంటి పని చేయకండి. ఈ దీపావళికి టైగర్ 3 మీ అందరికీ మంచి బహుమతి అని మేం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఇక కత్రినా కైఫ్ కూడా ‘‘టైగర్ 3 చిత్రంలో ప్రేక్షకులు ఊహించని సర్‌ప్రైజ్‌లుంటాయి, అవి ప్రేక్షకుడికి ఓ అందమైన అనుభూతినిస్తాయి.
Tiger 3 Ticket Sales: ‘జవాన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రికార్డు బద్దలు కొట్టిన ‘టైగర్ 3’
Also Read
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
కాబట్టి టైగర్ 3కి సంబంధించిన స్పాయిలర్స్‌ను బయటకు రివీల్ చేయకండని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి చాలా మంది అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టాన్ని వృథా కానీయకండి, కచ్చితంగా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. హ్యాపీ దీపావళి’’ అని రాసుకొచ్చింది. ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ ‘‘టైగర్ 3 సినిమాలో చాలా ట్విస్టులు, టర్న్ లుంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా బయటకు పొక్కనీయకుండా చూడండి. స్పాయిలర్స్ రూపంలో వాటిని బయట పెడితే తదుపరి సినిమా చూసే ప్రేక్షకుడికి బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ చేసినవాళ్లం అవుతారు. ఈ విషయంలో ప్రేక్షకులు తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం. హ్యాపీ దీపావళి’’ అన్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఈ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 మెప్పించనుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నవంబర్ 12న అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు