బాలీవుడ్ లో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్‌ల పెళ్ళి సందడి నడుస్తోంది. ఈ విషయమై స్టార్ లవ్ బర్డ్స్ ఇద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. ఈ జంట డిసెంబర్‌లో తమ పెళ్లి కోసం సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాను బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా కలిసి ఉంటున్నారు. వారు పెళ్లి విషయంపై స్పందించకపోయినా, వెడ్డింగ్ ప్లానర్లు అన్ని ఏర్పాట్లు చేయడానికి లొకేషన్‌కు వెళ్లడం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.…