Kate Daniel Weight Loss: అధిక బరువు అనేక వ్యాధులకు దారితీస్తుంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తారు. డైట్ ప్లాన్, యోగా, వ్యాయామం, వాకింగ్ వంటి చేస్తారు. అయితే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు బరువు తగ్గకపోవచ్చు. ఎందుకంటే మన బరువు తగ్గించే ప్రయాణంలో మనం చేసే కొన్ని తప్పులు బరువు తగ్గడానికి బదులుగా బరువు పెరగడానికి దారితీస్తాయి. కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యత, ఇంటి పనిలో పడి మహిళలు…