అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడు వచ్చిన తెలుగు వారు, ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పై తెలుగు సంఘాల ఫిర్యాదుతో చెన్నై మదురై సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై విచరణకు పిలిచేందుకు కస్తూరి ఇంటికి పోలీసులు వెళ్లగా ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్ఫోను స్విచ్…
తమిళ నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఇటీవల కస్తూరి తీరు తమిళనాడు లో తీవ్ర చర్చినీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం చెన్నై లోని తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అవి కాస్త వివాదానికి దారితీయడంతో తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం అంటూ వివరణ ఇస్తూనే అధికార డీఎంకే వాళ్లు తనపై కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కస్తూరి…
తెలుగు వారిపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత వాటిని కవర్ చేసే ప్రయత్నం చేసుకున్న నటి కస్తూరి మరోసారి ఒక లేఖ విడుదల చేసింది. గతంలో మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగు పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఆశయాలను సాధిస్తానని అంటూ భిన్నమైన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విషయం మరిచిపోక ముందే ఆమె ఒక లేఖ రిలీజ్ చేయడం…
ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కేన్స్ ఫెస్టివల్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది.. ఆ ఫెస్టివల్ కు హీరోయిన్లు వెరైటీ దుస్తులలో దర్శనం ఇచ్చారు.. ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఉన్నారు.. అందులో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కూడా ఒకరు.. ఆమె చేతికి గాయం అయినా కూడా వెనక్కి తగ్గలేదు. అద్భుతమైన డ్రెస్సులను ధరించి అందరి మనసు దోచుకుంది.. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ గురించి నటి కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రస్తుతం ఆ…
Kasturi:ఆదిపురుష్.. రిలీజ్ కు ఇంకా కొన్నిరోజులు సమయం ఉంది. ఒకప్పుడు వివాదాలతోనే ఫేమస్ అయిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది అనుకొనేలోపు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. నిన్నటివరకు ఓం రౌత్ ముద్దు గొడవ ఎంత వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Kasturi: పచ్చని చిలకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే.. భూలోకమే ఆనందానికి ఇల్లు.. ఈ సాంగ్ ను తెలుగువారు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ వీడియోలో ఉన్న కస్తూరిని కూడా అంత త్వరగా మర్చిపోలేరు.