ఇటీవల ఒక కేసులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్ గురించి తెలుగు, తమిళ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయం మీద మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. కాబట్టి ఆ విషయం మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నటి కస్తూరి ఆతా ఉన్ కోయిలిలే చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. సంపన్న కుటుంబంలో జన్మించిన నటి కస్తూరి…