'నర్తనశాల' తర్వాత నాలుగేళ్ళకు తెలుగు రీ-ఎంట్రీ ఇచ్చిన కశ్మీరా పర్దేశీకి మిశ్రమ స్పందన లభించింది. ఆమె నటించిన ఒక సినిమా ఫ్లాప్ కాగా, మరొకటి సక్సెస్ అయ్యింది!
యువ నటులు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి హీరోహీరోయిన్లు రాబోతున్న రొమాంటిక్ డ్రామా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది.