కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య ఆయన తమ్ముడు కార్తీ సినిమాలు రిలీజ్ కావడంలో తర్జన భర్జన పడుతున్నాయి. ముందుగా తమ్ముడు కార్తీ డిసెంబర్ నెలలో వా వాతియార్ తో బాక్సాఫీస్ ఆక్యుపై చేద్దామనుకుంటే స్టూడియో గ్రీన్ కు ఉన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఎప్పుడు బయటకు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే మూడేళ్ల నుండి షూట్ చేసుకున్న ఈ సినిమా అనేక సార్లు రిలీజ్డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్…