గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం…