Karuna Bhushan Became Mother to Twins : ఆహా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన కరుణభూషణ్ తర్వాత చాలా సినిమాలలో నటించి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది. నిజానికి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘కాటమరాయుడు’ వంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు పడ్డాయి. అలాగే యువ సీరియల్‌తో బుల్లితెరపై కూడా ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్ చేస్తున్న కరుణ భూషణ్ తన…