సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. అటు వైసీపీ నాయకులతో పాటుగా, మరోవైపు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యాఖ్యలపై మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ స్పందించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా…
యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక…
‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ భిన్నమైన సినిమాలను చేస్తూ ముందు వెళ్తారు. ‘గుణ 369, 90ML, చావు కబురు చల్లగా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘రాజావిక్రమార్క’ సినిమా చేస్తున్నారు. శ్రీసరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా టీజర్ విడుదల చేశారు. చాలా డిఫరెంట్ గా సాగిన ఈ టీజర్ లో కార్తికేయ…