Srisailam శ్రీశైలం మహాక్షేత్రంలో శివస్వాముల సందడి నెలకొంది.. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. ఇప్పుడు శ్రీమల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు.. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకునారు.. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు.. 7వ తేదీ వరకు ఇరుముడితో…
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత…