వెండితెరపై నటీనటులుగా గుర్తింపు పొందినంత మాత్రాన వారి జీవితాలు వడ్డించిన విస్తరి అనుకోవడానికి వీలు లేదు. అవకాశాలు తగ్గగానే… ఎవరైనా ఏదో ఒక జీవనోపాథి ఎంచుకోవాల్సిన పరిస్థితే. మలయాళంతో పాటు పలు తమిళ చిత్రాలలోనూ నటించిన కార్తీక మాథ్యూ పరిస్థితి కూడా అంతే. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ ఉన్న కార్తీక యుక్త వయసులో సినిమా నటిగా అవకాశాల కోసం ప్రయత్నించింది. అందులో సక్సెస్ అయ్యింది కూడా. కానీ ఆ తర్వాత వివాహానంతరం ఆమె నటనకు…