హీరోయిన్ కార్తీక నాయర్.. తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సీనియర్ నటి రాధ నట వారసురాలిగా జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగం సినిమాతో సౌత్‌లో స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాలతో అలరించింది. అయితే కార్తీక నటించిన సినిమాలు సక్సెస్ అయినా టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్స్ మాత్రం కరువయ్యాయి. దీంతో కోలివుడ్‌కు వెళ్లి అక్కడ తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ ఆడపదడపా సినిమాలు…
Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక.
సీనియర్ నటి రాధ కుమార్తె, నటి కార్తిక నాయర్ కు యుఎఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. యంగ్ ఎంటర్ ప్రెన్యూవర్ గా ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కార్తిక సేవలు అందిస్తున్నారు.
అలనాటి అందాల హీరోయిన్ రాధ కూతురే ‘కార్తీక నాయర్’.. 17 ఏళ్లకే ‘జోష్’ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ‘కో’ ( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత కార్తీకకు ఆఫర్లు…