Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరి చూపులు తనవైపు ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్-2. మొదటి పార్టు సర్దార్ మంచి హిట్ కావడంతో రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు పీఎస్ మిత్రన్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్…