Tripti Dimri: యానిమల్ సినిమా... సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక కన్నా.. సెకండ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి గురించే టాక్ నడుస్తోంది. జోయాగా ఆమె క్యారెక్టర్ కు, రొమాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్లీన్ స్లేట్ ఫిలింజ్’ని అక్టోబర్ 2013లో స్థాపించారు. ఈ నిర్మాణ సంస్థలో NH10, ఫిల్లౌరీ, పారి, పాతాల్ లోక్, బుల్బుల్ వంటి అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే ఇప్పుడు అనుష్క క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన సుదీర్ఘ…