Home
Karnataka Politics
Karnataka Politics News
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
Election Commission: సీజేపీ నిరసనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి ఫేక్ లేదా తప్పుడు సమాచారంతో పేర్లను తొలగించేందుకు జరిగే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక వ్యక్తి ఫారమ్-7ను గరిష్టంగా 10 సార్లు మాత్రమే దాఖలు చేసేందుకు అనుమతినిస్తూ కొత్త పరిమితిని విధించింది. ఫారమ్-6 ప్రక్రియలో మార్పులు చేసిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ ఫారమ్-7 విషయంలో కూడా… -
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
DK Shiva Kumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం కనకపురలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గౌరవార్థం భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రేన్ సాయంతో ఆపిల్ పండ్లతో చేసిన భారీ దండను ఆయనకు బహూకరించారు. సన్మాన కార్యక్రమం తర్వాత శివకుమార్ రెండు ఆపిల్ పండ్లను కొరికి తిన, వాటిని… -
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు..
DK Shivakumar: కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే డీకే శివకుమార్‌కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యను దించి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన డీకేకు మంత్రులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే, సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రాధాన్యత లేని శాఖను కేటాయించిన కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే, కేబినెట్లోని మరో ముగ్గురు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, మంత్రి వర్గంలో… -
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశాక.. దేశ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మీడియాకు క్లారిటీ ఇచ్చేశారు. -
Siddaramaiah: కర్ణాటకలో పవర్ ఛేంజ్.. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
మొత్తానికి కర్ణాటక కుర్చీ పంచాయితీకి తెరపడింది. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి మార్పుపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు కాంగ్రెస్ హైకమాండ్ గందరగోళానికి ఫుల్స్టాప్ పెట్టింది. -
DK Shivakumar: వందల కోట్ల షాపింగ్ మాల్, కోట్ల సంపద.. కర్ణాటక కొత్త సీఎం వైభవం..
DK Shivakumar: ఎట్టకేలకు కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. సీఎంగా ఉన్న సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. అయితే, ఇప్పుడు డీకే శివకుమార్ ఆస్తుల గురించి చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఫండర్గా ఉన్న వ్యక్తుల్లో్ డీకే ఒకరు. దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో డీకే శివకుమార్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు . ఆయన… -
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
Siddaramaiah Resignation: కర్ణాటక రాజకీయాల్లో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను అధికారికంగా గవర్నర్ కార్యాలయానికి సమర్పించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం బెంగళూరులో లేనందున.. సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ సెక్రటరీ) పంకజ్ కుమార్ మెహతాకు అందజేశారు. అంతకుముందు గురువారం ఉదయం డి.కె. శివకుమార్‌తో పాటు తన కేబినెట్ సహచరులతో జరిగిన 'బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్' లో సిద్ధరామయ్య తన తదుపరి కార్యాచరణను వివరించారు. మధ్యాహ్నం… -
Siddaramaiah: “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు”.. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఒక సంచలన ముగింపు వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న లీడర్షిప్ మార్పు ఉత్కంఠకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ సహచరులకు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది. గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు 'బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్' ఏర్పాటు… -
Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
Karnataka politics: కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ 'బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్' ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లీడర్షిప్ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో, ఈ కీలక సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పదవి నుంచి తప్పుకునే తరుణంలో.. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్… -
Karnataka: నేడు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా! గవర్నర్ బిగ్ ట్విస్ట్..
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక పగ్గాలను డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌కు అప్పగించాలని నిర్ణయించడమే దీనికి కారణం. అయితే, ఇక్కడ మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుధవారం రాత్రి అత్యవసర కుటుంబ పనిమీద తన సొంతూరు ముంబైకి వెళ్లిపోయారు. ఆయన తిరుగు ప్రయాణం ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు.…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?