Karnataka DGP Viral Video: కర్ణాటకలో ఒక సంచలన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో DGP-ర్యాంక్ IPS అధికారి డాక్టర్ రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం షాక్‌కు గురైంది. ఆ వీడియోలో ఈ అధికారి తన అధికారిక యూనిఫామ్ ధరించి, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మహిళలను ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. READ ALSO:…