Karnataka DGP Viral Video: ఆఫీస్‌లో రాసలీలు.. డీజీపీ గారు ఏంటీ పని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka DGP Viral Video: కర్ణాటకలో ఒక సంచలన వీడియో వైరల్‌గా మారింది. కర్ణాటకలో DGP-ర్యాంక్ IPS అధికారి డాక్టర్ రామచంద్రరావు అభ్యంతరకరమైన వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం షాక్‌కు గురైంది. ఆ వీడియోలో ఈ అధికారి తన అధికారిక యూనిఫామ్ ధరించి, డ్యూటీలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఇద్దరు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియోలో ఆ మహిళలను ఆయన కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
READ ALSO: PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ వీడియోపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రామచంద్రరావు ఈ వీడియోను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఒక నేషనల్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ వీడియో పూర్తిగా మార్ఫింగ్ చేసినది, కేవలం తనను టార్గెట్‌గా చేసుకునేందుకు చేసిన కుట్ర అని అభివర్ణించారు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో పోలీసు శాఖలోని క్రమశిక్షణ, నైతిక ప్రమాణాల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. పలు నివేదికల ప్రకారం ఈ వీడియోలో కనిపించిన ఇద్దరు మహిళలు వేర్వేరు సందర్భాలలో ఈ అధికారి కార్యాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ అధికారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: Nitin Nabin: జాతీయ స్థాయిలో బీజేపీకి కొత్త సారథి.. రేపే ప్రధాని సమక్షంలో పట్టాభిషేకం!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!