ఒక్కోసారి అభిమానులు సెలబ్రెటీలను చాలా విసిగిస్తారు. వారిని ఇబ్బందులు పెడుతుంటారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రముఖ గాయకుడు సోనూనిగమ్ పై తన అభిమాని చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ సోనూనిగమ్ పై కన్నడ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘కర్ణాటక రక్షణ వేదిక – బెంగళూరు సిటీ యూనిట్’ అధ్యక్షుడు ధర్మరాజ్ ఫిర్యాదు చేయడంతో సోనూనిగమ్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై…