Kareena Kapoor to make her South Debut with Yash in Toxic: రవీనా టాండన్, శిల్పా శెట్టి, ప్రీతి జింతా, అమృతా రావు, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, శ్రద్దా కపూర్.. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది పరిశ్రమలో సినిమాలు చేశారు. ఆర్ఆర్ఆర్‌లో అలియా భట్ నటించగా.. ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొనే, ‘దేవర’లో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ భామ దక్షిణాది సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఆమె…