Rishab Shetty : ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమాతో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను ఈ అవార్డు ఆయనను వరించింది.
Kantara Movie: గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన �
Kantara Movie: రిషబ్ శెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’కు అన్ని చోట్లా చక్కటి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 9న విడుదల కాగా అంతకు ముందే నవంబర్ 24న కన్నడ, తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో వీరతాండవం చేసిన ‘కాం�
ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నుంచి KGF 2 వరకూ ప్రతి దర్శకుడు ఫాలో అయిన విషయం ఇదే. ఈ కోవలోనే రిలీజ్ అయ్యి సినీ అభిమానులకి విజువల్ ట్రీట్ ఇచ్చిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా 16 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి, 400 క�
రిషబ్ శెట్టి రూపొందించిన 'కాంతారా' విడుదలై రెండు నెలలు పూర్తి చేసుకుంది. సెప్టెంబరు 30న విడుదలైన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా అందుబాటులో ఉంది. అయినా ఇప్పటికీ థియేటరల్లో చక్కటి వసూళ్ళను సాధిస్తోంది ఈ సినిమా.
The India Box Office Report-October: అక్టోబర్‌కు సంబంధించిన ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ నెలలో దేశం మొత్తమ్మీద ఏ భాషలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? వాటికి ఎన్ని కలెక్షన్లు వచ్చాయి? అన్నింటికన్నా ఏ మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది? తదితర విషయాలను ఈ నివేదిక ప్రేక్షక దేవుళ్లకు సమగ్రంగా సమర్పిస్తోంది.
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ ‘కాంతార'(KANTARA). హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లని రాబట్టింది. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన కాంతార సినిమా, 50 రోజులు అవుతున్నా మంచి బుకింగ్స్ ని రాబడుతునే ఉంది. ప్రీక్లైమాక్స్ నుంచి
Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని
Kantara Movie: చిన్న చిత్రంగా వచ్చి నిర్మాతల పాలిట వరంలా మారిన కాంతార బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోనే ఉంది. హడావుడి లేకుండా విడుదలైన సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుతోంది.
దేశవ్యాప్తంగా కాంతారా చిత్రం ప్రమోషన్స్ చేసే పనిలో నిమగ్నమైన రిషబ్ శెట్టిని దక్షిణాఫ్రికా క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఏబీ డివిలియర్స్ కలిశాడు.