JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. తాను సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైనా సినిమా ఈవెంట్ కు పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటాడు. తెలుగులో యావరేజ్ హీరోల సినిమాలకు తరచూ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా వచ్చి సాయం అందిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా కొంత బ్యాడ్ సెంటిమెంట్…
Kantara Chapter 1 : హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన కాంతార చాప్టర్1 భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ.509 కోట్లను వసూలు చేసింది. ఈ స్థాయిలో రిషబ్ కెరీర్ లోనే ఏ సినిమా వసూలు చేయలేదు. అయితే సినిమా కన్నడ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్లను వసూలు చేస్తుందేమో అని ఆశించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఇది ఆ సినిమా…
కన్నడలో ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా, ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. కన్నడనాట KGF రికార్డులని కూడా చెరిపేసిన ‘కాంతార’ ఇండియా వైడ్ 400 కోట్లు రాబట్టింది. ఎవరూ కలలో కూడా ఊహించని ఈ పాన్ ఇండియా హిట్ మూవీని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓపెనింగ్ సీక్వెన్స్,…
ఆడియన్స్ కి ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నుంచి KGF 2 వరకూ ప్రతి దర్శకుడు ఫాలో అయిన విషయం ఇదే. ఈ కోవలోనే రిలీజ్ అయ్యి సినీ అభిమానులకి విజువల్ ట్రీట్ ఇచ్చిన సినిమా ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా 16 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి, 400 కోట్లు రాబట్టింది. ముందుగా కన్నడకే పరిమితం అయిన…