Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) లీడ్ రోల్ లో నటించిన తాజాచిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1). ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్‌లోనే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసింది. ఆదివారం రోజున, ఈ సినిమా తన అత్యధిక సింగిల్ డే కలెక్షన్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తాజాగా…