Kannur Squad Streaming Now in Telugu:మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మలయాళ బ్లాక్ బస్టర్ ‘కన్నూర్ స్క్వాడ్’ తెలుగులో రిలీజ్ అయింది. మలయాళ నాట సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మమ్ముట్టి నటించిన ఈ చిత్రం తాజాగా OTTలో అందుబాటులోకి వచ్చింది, ఈ క్రైమ్ థ్రిల్లర్ అసాధారణమైన స్పందనను అందుకుంటుంది. కన్నూర్ స్క్వాడ్ ప్రపంచవ్యాప్తంగా 85Cr కలెక్షన్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కన్నూర్ స్క్వాడ్ ఇప్పుడు తెలుగులో…
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా లో నటించి మంచి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ లో కూడా కీలక పాత్ర లో కనిపించారు.ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక సినిమాతో పాటు భ్రమయుగం, యాత్ర 2 వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా కు…