Kannappa Vs Kubera : ఈ జూన్ నెలలో రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు. దీనికి వందల కోట్ల బడ్జెట్ అయిందని విష్ణు చెబుతున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక ఉన్నారు. వీరు కూడా పెద్ద స్టార్లే. కానీ…
Kannappa Trailer Review : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. 2.54 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్ లో కీలక పాత్రలు అన్నీ చూపించేశారు. ట్రైలర్ లో సింహభాగం మంచు విష్ణు పాత్రనే కనిపించింది. ట్రైలర్ నిండా రిచ్ లుక్ కనిపిస్తోంది. గూడెంలో ఉండే వాయులింగాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు.. తిన్నడి పాత్రలో ఉండే మంచు విష్ణు చేసిన పోరాటాలు మొదటగా చూపించారు. తిన్నడి గెటప్ లో విష్ణు లుక్ బాగానే…
Kannappa Trailer : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తుండటంతో వారి ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. Read Also…
Kannapa Trailer : మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. జూన్ 27న రిలీజ్ అవుతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ డేట్ ను ప్రకటించారు మంచు విష్ణు. జూన్ 13న ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఏ టైమ్ కు అన్నది అందులో స్పష్టంగా చెప్పలేదు. మూవీ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అంతా విష్ణు చుట్టూ…