సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు. Also Read…
Upendra Vintage Classic ‘A’ 4K re-release: ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్తగా రీ రిలీజ్ ట్రెండ్ మొదలయింది. అందులో భాగమే ఈ 4కే రీ రిలీజ్ ట్రెండ్. ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌ను మరొక్కసారి హై క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సొంతంగా డైరెక్టర్ చేసిన చిత్రం ఏ (A) ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీ అప్పట్లో ఓ…