బెంగళూరులో కన్నడ టీవీ నటి నందిని సీఎం (26) ఆత్మహత్య చేసుకుంది. కెంగేరిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో నందిని సీఎం ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Mandya Ravi: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు ప్రేక్షకులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు మృతి చెందిన విషయం విదితమే.